Telugu News Business Gold Price Today: Gold and Silver Rate in Hyderabad, Delhi, Mumbai and other cities on March 24th
Gold Price Today: మహిళలకు పండగే.. పండగ.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం, వెండి ధరలు
Gold, Silver Prices Today: వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. చరిత్రలో ఎన్నడు లేని విధంగా దిగి వస్తున్నాయి. ఈసారి బంగారం ధర ఎందుకు పడిపోతోంది?: ఈసారి బంగారం ధరలు తగ్గడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. బలమైన..
Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు ఇటీవల గణనీయమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 1983 తర్వాత అత్యంత దారుణమైన వారంలో ఇప్పటికే దాదాపు 11% నష్టపోయిన బంగారం ధరలు, కామెక్స్‌లో ఈరోజు 3% తగ్గి ఔన్సుకు $4,462 కు పడిపోయాయి. అదే సమయంలో సోమవారం ఆసియా ట్రేడింగ్‌లో కామెక్స్‌లో వెండి ధరలు 3% తగ్గి ఔన్సుకు $67.5 కు చేరాయి. తాజాగా మార్చి 24న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,640 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,340 వద్ద ట్రేడవుతోంది.
2026 మార్చి 23 ఉదయం, MCX గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 4% తగ్గి 10 గ్రాములకు రూ. 138700 కు పడిపోగా, MCX సిల్వర్ మే కాంట్రాక్ట్ 7% తగ్గి కిలోకు రూ. 220197 కు పడిపోయింది.
అయితే మార్చి 24న మంగళవారం కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్క రోజే రూ.10320 తగ్గింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,640 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,340 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,640 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,340 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,490 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,640 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,340 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,190 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,27,590 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,640 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,340 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే నిన్న ఒక్క రోజే 15000 తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,29,900 వద్ద కొనసాగుతోంది.