Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. తులం గోల్డ్‌పై భారీగా పెంపు

ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా బుధవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్‌ ధరలు ఎంత పెరిగానా కొనుగోలుదారులతో షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. ఇక పెళ్లి సీజన్లలో మాత్రం..

Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. తులం గోల్డ్‌పై భారీగా పెంపు
Gold Price Today

Updated on: Apr 05, 2023 | 6:42 AM

ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా బుధవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.600 పెరుగగా, 24 క్యారెట్ల బంగారంపై రూ.660 పెరిగింది. ఇక కిలో వెండిపై రూ.600 మేర పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ఏప్రిల్‌ 5న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,00 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,090 వద్ద నమోదైంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,300 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.60,330 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.55,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,480 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,380 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330 వద్ద కొనసాగుతోంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,330 వద్ద కొనసాగుతోంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330 ఉంది.

వెండి ధర:

ఇక వెండి ధర కిలోకు రూ.600 వరకు పెరిగింది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.77,800, ముంబైలో రూ.74,600, ఢిల్లీలో రూ.74,600, కోల్‌కతాలో కిలో వెండి రూ.74,600, బెంగళూరులో రూ.77,800, హైదరాబాద్‌లో రూ.77,800, విశాఖలో రూ.77,800 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us