Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?

గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం (ఏప్రిల్‌19) కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం)..

Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?
Gold Price Today

Updated on: Apr 19, 2023 | 6:38 AM

Gold, Silver Price Today: బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం (ఏప్రిల్‌19) కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,920 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.90, 24 క్యారెట్ల బంగారంపై రూ.110 మేర తగ్గింది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర కూడా రూ.110 మేర పెరిగి రూ.77,400వద్ద కొనసాగుతోంది. మరి మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఒక రోజు తగ్గితే.. మరో రోజు తగ్గుతుంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలతో బంగారం షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. మరి ఏప్రిల్‌19వ తేదీన బుధవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలిలా..

• చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,450 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.61,600 గా ఉంది.

• ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60, 920గా ఉంది.

ఇవి కూడా చదవండి

• ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,070 ఉంది.

• కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55, 850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,920గా ఉంది.

• హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,920గా ఉంది.

• విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,920 ఉంది.

• బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,970 పలుకుతోంది.

• కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,920కు లభిస్తోంది.

వెండి ధరలు

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,500 ఉండగా.. ముంబైలో రూ.77,400లు, ఢిల్లీలో రూ.77,400, కోల్‌కతాలో రూ.77,400, హైదరాబాద్‌లో రూ.80,500, విజయవాడలో రూ.80,500, బెంగళూరులో రూ.80,500, కేరళలో రూ.80,500లకు లభిస్తోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us