Gold Price Today: గుడ్‌న్యూస్‌.. స్థిరంగానే బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Latest Gold Price: బులియన్‌ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న సంగతి అందిరికీ తెలిసిందే. మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే..

Gold Price Today: గుడ్‌న్యూస్‌.. స్థిరంగానే బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Price Today

Updated on: Sep 19, 2021 | 5:25 AM

Latest Gold Price: బులియన్‌ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న సంగతి అందిరికీ తెలిసిందే. మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి పసిడి ధరలు దిగివస్తున్నాయి. శనివారం భారీగా తగ్గిన ధరలు.. ఆదివారం తటస్థంగానే కొనసాగుతున్నాయి. ఈ రోజు దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.45,390గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,390గా ఉంది. అయితే.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,390గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,690గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,350గా ఉంది.

Also Read:

Andhra Pradesh: ఇంటి మీద పిడుగు పడి భారీ నష్టం.. కాలిబూడిదైన రూ.20లక్షల నగదు, బంగారం..

Tragedy: విషాదం.. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృత్యువాత.. పూజల కోసం వెళ్లి..

Follow Us