Gold Price Today: మహిళలకు మళ్లీ నిరాశే.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‏లో ఎలా ఉన్నాయంటే..

పసిడి ప్రియులకు మళ్లీ నిరాశే ఎదురైంది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారి షాక్ తగిలింది. పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి

Gold Price Today: మహిళలకు మళ్లీ నిరాశే.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‏లో ఎలా ఉన్నాయంటే..
Gold

Updated on: Nov 14, 2021 | 6:50 AM

పసిడి ప్రియులకు మళ్లీ నిరాశే ఎదురైంది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారి షాక్ తగిలింది. పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీపావళీ.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ధరలు పైపైకి కదుతున్నాయి. రోజు రోజూకీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,280కు చేరింది. అలాగే 10 గ్రాముుల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,280కు చేరింది. దీంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలలో మార్పులు జరిగాయి.

ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,100ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,180కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,050కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,550కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,780కు చేరింది. అలాగే ముంభైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,280కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,280కు చేరింది. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,100ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,180కు చేరింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలలో మార్పులు.. కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటీ వడ్డీ రేట్లు.. వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపే అంశాలు. ఇక గత కొద్ది రోజులుగా బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజూకీ స్వల్పంగా పసిడి ధరలు పెరుగుతూ బంగారం కొనాలనుకునేవారికి షాకిస్తున్నాయి.

Also Read: Nisha Agarwal: నిషా అగర్వాన్‌ను ఫోన్ నంబర్ అడిగిన్ నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే..

Liger Movie: అమెరికాలో వాలిపోయిన లైగర్‌ బాయ్స్‌… మైక్‌టైసన్‌తో సన్నివేశాల కోసమేనా.?

Metro Bigg Boss: మెట్రో ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు రంగంలోకి దిగిన బిగ్‌బాస్‌.. 54 స్టేషన్లలో..

Loading...
Unable to load recommendations.
Follow Us