
బులియన్ మార్కెట్ గత కొంత కాలం నాటి నుంచి పరుగులు పెడుతోంది.. బంగారం, వెండి నాన్ స్టాప్ గా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే కొంత మేరకు దిగివచ్చిన పసిడి, వెండి ధరలు ఆ తర్వాత పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో భారీగా పెరిగాయి.. ఈ క్రమంలోనే మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. మే 29, 2026 ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 10 మేర తగ్గి.. రూ.1,56,050 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 తగ్గి రూ.1,43,040 గా ఉంది.
వెండి కిలోపై రూ.100 మేర తగ్గి రూ.2,74,900 లు గా ఉంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..