
Gold And Silver Price In Hyderabad – Vijayawada: పసిడి చుక్కలనంటుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ దీని ధర సరికొత్త శిఖరాలకు దూసుకెళ్లింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరుకున్నాయి.. పసిడితోపాటే.. వెండి కూడా భారీగా పెరిగింది.. దేశీయంగా బంగారం పది గ్రాముల ధర రూ.లక్షా 11 వేల మార్క్ దాటగా.. వెండి కిలో ధర రూ.లక్షా 33వేలకు చేరుకుంది. తాజాగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. దేశీయంగా సెప్టెంబర్ 14 2025.. ఆదివారం ఉదయం 6 గంటలకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,170 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,01,900 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,43,000 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24క్యారెట్ల 10 గ్రా పసిడి ధర రూ.1,11,170 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,01,900 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,43,000 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగార ధర 1,11,300, 22 క్యారెట్ల ధర రూ.1,02,050గా ఉంది. వెండి కిలో ధర రూ.1,33,000లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగార ధర 1,11,170, 22 క్యారెట్ల ధర రూ.1,01,900 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,33,000లుగా ఉంది.
చెన్నైలో 24క్యారెట్ల బంగారం ధర రూ.1,11,710 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,02,200 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,43,000 గా ఉంది.
గమనిక.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..