Gold Silver Price: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..

సాధారణంగా బులియన్ మార్కెట్లో ప్రతిరోజూ పసిడి, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. రేట్లు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Gold Silver Price: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price Today

Updated on: Nov 26, 2022 | 6:31 AM

Gold Silver Price Today: ఇటీవల కాలంలో పసిడి, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సాధారణంగా బులియన్ మార్కెట్లో ప్రతిరోజూ పసిడి, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. రేట్లు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.48,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,970 గా ఉంది. దేశీయంగా కిలో వెండి రూ.200 మేర తగ్గి.. రూ.62,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,120 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970 లుగా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,840గా కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 గా ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970 గా ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,970 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,970గా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,000 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.62,000, చెన్నైలో కిలో వెండి ధర రూ.68,000, బెంగళూరులో రూ.68,000, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,000, విజయవాడలో రూ.68,000, విశాఖపట్నంలో రూ.68,000 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us