బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు బంగారం ధరలు పెరిగితే.. మరో రోజు తగ్గుముఖం పడుతుంటాయి. ఇక జనవరి 15న దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,270 ఉంది. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,450
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,760
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,270
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,420
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,270
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,270
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,270
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,270
ఇక వెండి ధర కూడా నిలకడగానే ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76,500 ఉంది.
పెద్ద నగరాల్లో బంగారం ధరలు డిమాండ్, వడ్డీ వసూలు, ఛార్జీలు, రాష్ట్ర పన్నులు, బంగారు వ్యాపారులు, బులియన్ అసోసియేషన్లు, రవాణా ఖర్చులు, మేకింగ్ ఛార్జీలు వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరలు నగరాన్ని బట్టి మారవచ్చు. భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి కోసం బంగారానికి చాలా డిమాండ్ ఉంది. ఇతర ఆర్థిక ఆస్తుల మాదిరిగానే, బంగారం ధర కూడా హెచ్చుతగ్గులకు గురవుతుంది. దాని మార్కెట్ ధరను నిర్ణయించడంలో అతిపెద్ద అంశం డిమాండ్. అయితే, అనేక ఇతర అంశాలు కూడా ధరను ప్రభావితం చేయవచ్చు. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి