Telugu News Business Gold and Silver Prices Continue to Fall; Check Today’s Rates per Tola
Gold Price Today: పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
Gold and Silver Prices: ప్రతి రోజు బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు చోటు చేసుకుంటున్నాయి. ధంతేరస్ పండుగ సందర్భంగా బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులకు మంచి అవకాశం లభించింది. ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మార్కెట్ పతనం విలువైన లోహాల ధరలను తగ్గించడంతో బంగారం, వెండి ధరలు కొనుగోళ్లు పెరిగాయి.
Gold and Silver Prices: ప్రతి రోజు బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలను చూస్తే భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా నవంబర్ 9న తులం బంగారం ధర రూ.1,43,560 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. అయితే ప్రతి రోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యన బంగారం, వెండి ధరలు అప్‌డేట్ అవుతుంటాయి.
ధంతేరస్ పండుగ సందర్భంగా బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులకు మంచి అవకాశం లభించింది. ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మార్కెట్ పతనం విలువైన లోహాల ధరలను తగ్గించడంతో బంగారం, వెండి ధరలు కొనుగోళ్లు పెరిగాయి.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,590 వద్ద ట్రేడవుతున్నాయి.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,590 వద్ద ట్రేడవుతున్నాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,590 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,740 వద్ద ట్రేడవుతున్నాయి.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,590 వద్ద ట్రేడవుతున్నాయి.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,590 వద్ద ట్రేడవుతున్నాయి.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,590 వద్ద ట్రేడవుతున్నాయి.
కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,590 వద్ద ట్రేడవుతున్నాయి.
ఇక వెండి ధరల విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.2,04,900 వద్ద ట్రేడవుతోంది.