Gold and Silver Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే

Today Gold and Silver Price: బులియన్ మార్కెట్‌లో నిత్యం మార్పులు చేసుకుంటాయి. దీని ప్రకారం..బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే.

Gold and Silver Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే
Gold And Silver

Updated on: Aug 29, 2021 | 6:54 AM

Today Gold and Silver Price: బులియన్ మార్కెట్‌లో నిత్యం మార్పులు చేసుకుంటాయి. దీని ప్రకారం..బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు ధరల వైపు దృష్టి సారిస్తుంటారు. దేశీయంగా కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని రోజులు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతుంటాయి. కాగా.. ఈ రోజు బంగారం ధరల్లో మార్పులు కొనసాగుతుండగా.. సిల్వర్ ధరలు కొద్దిగా పెరిగింది. కిలో వెండి రూ.800 మేర పెరిగింది. ఆదివారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. 

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,070 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,930 గా ఉంది. కిలో వెండి ధర రూ. 68,700 లుగా ఉంది.
► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,170 గా ఉంది. కాగా వెండి కిలో ధర రూ. 68,700 లుగా ఉంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉంది. అయితే.. కిలో వెండి ధర రూ. 63,800 లుగా ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉంది. వెండి కిలో ధర రూ. 63,800 గా ఉంది.
► బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది. వెండి ధర రూ. 63,800 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది. అయితే.. కిలో వెండి ధర రూ. 68,700 లుగా కొనసాగుతోంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 గా ఉంది. వెండి ధర రూ. 68,700 లుగా ఉంది.
► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 గా ఉంది. కాగా.. వెండి కిలో ధర రూ. 68,700 లుగా ఉంది.

ఇవి కూడా చదవండి: Gold Bag: ప్రైవేట్ బస్సులో 2 కిలోల బంగారు బ్యాగుతో వచ్చిన వ్యక్తి.. తీరా హైదరాబాద్ చేరుకోగానే షాక్..!

Loading...
Unable to load recommendations.
Follow Us