Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

Gold Price Today: పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర.. ఇప్పుడు స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. గురువారం దేశీయ ..

Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

Updated on: Feb 11, 2021 | 6:34 AM

Gold Price Today: పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర.. ఇప్పుడు స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. గురువారం దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 120 పెరిగి 22 క్యారెట్ల 10 గ్రాము బంగారం ధర రూ.47,010కి చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.120 పెరిగి రూ.48,010కి చేరింది.

ఇక దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,810 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,900 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,810 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామలు ధర రూ.49,300 ఉంది, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,010 ఉంది.

SBI Home Loans : ఇల్లు కొనాల‌నుకునే వారికి బంప‌ర్ ఆఫ‌ర్.. మిస్డ్ కాల్ ఇవ్వండి…హోంలోన్ పట్టండి

Loading...
Unable to load recommendations.
Follow Us