Insurance: ఏజెంట్ల ఒత్తిడితో ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి..

|

Mar 10, 2022 | 11:21 AM

కరోనా సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీల్లో అనేక మంది ఏజెంట్లుగా చేరారు. సాధారణంగా కొందరు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ తమ టార్గెట్స్ రీచ్ అవడం కోసం అబద్ధాలు చెబుతారు. పూర్తి వివరాలకు ఈ వీడియోను చూడండి..

కరోనా సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీల్లో అనేక మంది ఏజెంట్లుగా చేరారు. సాధారణంగా కొందరు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ తమ టార్గెట్స్ రీచ్ అవడం కోసం అబద్ధాలు చెబుతారు. మీకు తెలిసిన వారు మిమ్మల్ని బలవంతంగా ఒప్పింస్తే పాలసీలను అస్సలు కొనకండి. వారు పాలసీపై మీకు వచ్చే రాబడిని అతిగా పెంచి చూపిస్తారు. ఒక్కోసారి మీరు 1 సంవత్సరం తర్వాత మీకు కావలసినప్పుడు డబ్బును ఉపసంహరించుకోవచ్చని మీకు హామీ కూడా ఇస్తారు. అసలు పాలసీ తీసుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..