Cash Back: క్యాష్‌ బ్యాక్‌ వస్తుందని కొనుగోలు చేస్తున్నారా.. అయితే మీరు నష్టపోయినట్లే..

Updated on: Jun 11, 2022 | 6:27 PM

చాలా మంది క్యాష్‌బ్యాక్‌ వస్తుందని కొనుగోలు చేస్తారు. కానీ క్యాష్‌బ్యాక్‌లో కొనుగోలు చేసే ముందు టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ కచ్చితంగా చదవాలి. లెేకుంటే నష్టపోయే అవకాశం ఉంది.