Tata Safari unveiled: సరికొత్తగా టాటా సఫారీ.. అధునాతన ఫీచర్లు.. ఫిబ్రవరి 4 నుంచి బుకింగ్స్‌ ప్రారంభం

|

Jan 27, 2021 | 5:25 AM

Tata Safari unveiled: దేశీయ ప్యాసింజర్‌ వాహనతయారీ సంస్థ టాటా మోటార్స్‌ తన ప్లాగ్‌షిప్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) సఫారీని సరికొత్త హంగులతో..

Tata Safari unveiled: సరికొత్తగా టాటా సఫారీ.. అధునాతన ఫీచర్లు.. ఫిబ్రవరి 4 నుంచి బుకింగ్స్‌ ప్రారంభం
Follow us on

Tata Safari unveiled: దేశీయ ప్యాసింజర్‌ వాహనతయారీ సంస్థ టాటా మోటార్స్‌ తన ప్లాగ్‌షిప్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) సఫారీని సరికొత్త హంగులతో ఆవిష్కరించింది. కొత్త సఫారీ బుకింగ్స్‌ ఫిబ్రవరి4వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఎస్‌యూవీ 6, ఏడు సీట్ల సామర్థ్యంతో కలిగి ఉంటుంది. 2 లీటర్ల డీజిల్‌ ఇంజన్‌, సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లతో కూడిన ఈ వాహనం పనోరమిక్‌ సన్‌రూఫ్‌, రిక్లైనింగ్‌ సెకండ్‌ రో సీట్స్‌, యాంబియెంట్‌ మూడ్‌ లైటింగ్‌, రియల్‌ ఏసీ, మల్టీ డ్రైవ్‌ మోడ్స్‌, 6 ఎయిర్‌ బ్యాగ్స్‌ వంటి సరికొత్త ఫీచర్లు ఇందులో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో ఇంకా ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ చెబుతోంది.

SVM Prana Bike : మ‌రో మేడిన్ ఇండియా ఈ-బైక్‌ విడుదల.. టాప్ స్పీడ్ గంట‌కు 120 కి.మీ.. ఈజీ ఈఎంఐ ప్లాన్..