ఓం ప్రకాష్ లాంటి వయోజనులు కరోనా విరుచుకుపడిన తరువాత విపరీతమైన ఇబ్బందుల్లో పడిపోయారు. వారి ఆర్ధిక వనరులు.. సేవింగ్స్ అన్నీ కరోనా కష్టకాలంలో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అందుకే ఇప్పుడు ఇటువంటి వారు కేంద్ర ప్రభుత్వం తీసుకు రాబోయే బడ్జెట్ 2022 పై కోటి ఆశలు పెట్టుకున్నారు.