Budget 2022: ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న విపుల్ నిరీక్షణ ఫలిస్తుందా?
విపుల్ శర్మ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. కరోనా పరిస్థితుల నేపధ్యంలో సరైన ఉద్యోగం లభించలేదు.
విపుల్ శర్మ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. కరోనా పరిస్థితుల నేపధ్యంలో సరైన ఉద్యోగం లభించలేదు. తన చదువు కోసం తీసుకున్న అప్పు తీర్చలేని పరిస్థితిలో ప్రభుత్వం వైపు సహాయం కోసం చూస్తున్నాడు. ఇప్పుడు రాబోయే బడ్జెట్ లో విపుల్ లాంటి నిరుద్యోగుల కలలు తీరేలా ఏదైనా సహాయం లభిస్తుందా? అసలు విపుల్ లాంటి నిరుద్యోగులు కోరుకుంటున్నదేమిటి?