’’మనకు గోల్స్‌తో పనెందుకు రా‘‘.. ఆకట్టుకుంటున్న ‘బ్రోచెవారెవురా’ టీజర్

శ్రీవిష్ణు, నివేథా థామస్‌, సత్య, నివేథా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రలలో వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్రోచేవారెవరు రా’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఆద్యంతం కామెడీతో వచ్చిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్‌కు వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ సంగీతం కూడా బావుంది. మొత్తానికి టీజర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు వివేక్ ఆత్రేయ. కాగా ఈ చిత్రం ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల […]

’’మనకు గోల్స్‌తో పనెందుకు రా‘‘.. ఆకట్టుకుంటున్న ‘బ్రోచెవారెవురా’ టీజర్
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2019 | 1:52 PM

శ్రీవిష్ణు, నివేథా థామస్‌, సత్య, నివేథా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రలలో వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్రోచేవారెవరు రా’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఆద్యంతం కామెడీతో వచ్చిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్‌కు వివేక్ సాగర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ సంగీతం కూడా బావుంది. మొత్తానికి టీజర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు వివేక్ ఆత్రేయ. కాగా ఈ చిత్రం ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మెంటల్ మదిలో’ లాంటి హిట్ తరువాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

 

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్