ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

| Edited By:

Feb 22, 2019 | 7:24 AM

ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో తొలి రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో కేసీఆర్, మండలిలో మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రతిపాదిస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిరోజు సమాశాలు ముగుస్తాయి. శనివారం బడ్జెట్ పై చర్చ, సీఎం సమాధానాలు ఉంటాయి. సోమవారం మూడోరోజు ద్రవ్యబిల్లుపై చర్చించి ఆమోదిస్తారు. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న […]

ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Follow us on

ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో తొలి రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో కేసీఆర్, మండలిలో మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రతిపాదిస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిరోజు సమాశాలు ముగుస్తాయి. శనివారం బడ్జెట్ పై చర్చ, సీఎం సమాధానాలు ఉంటాయి. సోమవారం మూడోరోజు ద్రవ్యబిల్లుపై చర్చించి ఆమోదిస్తారు. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కూడా పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ నే ప్రవేశపెట్టింది. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నప్పటికీ ఓటాన్ అకౌంట్ కే మొగ్గు చూపింది.