తమిళనాడులో కరోనా కేసులు ఇలా ఉన్నాయి

Tamil Nadu Corona Cases : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.  అయితే వీటిలో.. ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా తమిళనాడులో మరిన్ని కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 4,410 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసులు 6,74,802కి చేరింది. బుధవారం […]

తమిళనాడులో కరోనా కేసులు ఇలా ఉన్నాయి

Updated on: Oct 16, 2020 | 1:19 AM

Tamil Nadu Corona Cases : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.  అయితే వీటిలో.. ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా తమిళనాడులో మరిన్ని కొత్త కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో గత 24 గంటల్లో 4,410 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసులు 6,74,802కి చేరింది.

బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రంలో వరకు 24 గంటల్లో 49 మంది కరోనా మృతి చెందారు. ఇదిలావుంటే 5,055 మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో.. తమిళనాడులోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us