దీక్ష విరమించిన రామ్మోహన్ నాయుడు

విశాఖ రైల్వే జోన్‌లో భాగంగా వాల్తేరు డివిజన్‌ను అసంబద్ధంగా రద్దు చేయండపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు చేపట్టిన దీక్షను విరమించారు. ఈ ఉదయం 9గంటలకు విద్యార్థులు ఇచ్చిన నిమ్మరసం తాగి తన దీక్షను విరమించారు. దాదాపు 15గంటల పాటు రామ్మోహన్ నాయుడు దీక్ష సాగింది. అయితే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి మంగళవారం సాయంత్రం 5గంటలకు దీక్ష ప్రారంభించారు రామ్మోహన్ నాయడు. విశాఖ రైల్వేజోన్ ప్రకటన మోసమని, వాల్తేరు డివిజన్‌తో కూడిన జోన్ కావాలని […]

దీక్ష విరమించిన రామ్మోహన్ నాయుడు

Updated on: Mar 06, 2019 | 10:24 AM

విశాఖ రైల్వే జోన్‌లో భాగంగా వాల్తేరు డివిజన్‌ను అసంబద్ధంగా రద్దు చేయండపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు చేపట్టిన దీక్షను విరమించారు. ఈ ఉదయం 9గంటలకు విద్యార్థులు ఇచ్చిన నిమ్మరసం తాగి తన దీక్షను విరమించారు. దాదాపు 15గంటల పాటు రామ్మోహన్ నాయుడు దీక్ష సాగింది. అయితే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి మంగళవారం సాయంత్రం 5గంటలకు దీక్ష ప్రారంభించారు రామ్మోహన్ నాయడు. విశాఖ రైల్వేజోన్ ప్రకటన మోసమని, వాల్తేరు డివిజన్‌తో కూడిన జోన్ కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us