ప్రధాని రేసులో లేను: నితిన్ గడ్కరీ

| Edited By:

Mar 02, 2019 | 7:34 AM

తాను ప్రధానమంత్రి రేసులో లేనని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే మిమ్మల్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉందటగా అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన గడ్కరీ అలాంటిదేం లేదని కొట్టిపడేశారు. అవన్నీ పసలేని విశ్లేషణలని పేర్కొన్నారు. తాను బీజేపీ కోసం పనిచేసే ఓ కార్యకర్తను మాత్రమేనని, అవకాశవాద నేతను కాదని స్పష్టం గడ్కరీ స్పష్టం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. పార్టీ నేతలుగా తామంతా వెనకే ఉంటామని […]

ప్రధాని రేసులో లేను: నితిన్ గడ్కరీ
Follow us on

తాను ప్రధానమంత్రి రేసులో లేనని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోతే మిమ్మల్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉందటగా అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన గడ్కరీ అలాంటిదేం లేదని కొట్టిపడేశారు. అవన్నీ పసలేని విశ్లేషణలని పేర్కొన్నారు. తాను బీజేపీ కోసం పనిచేసే ఓ కార్యకర్తను మాత్రమేనని, అవకాశవాద నేతను కాదని స్పష్టం గడ్కరీ స్పష్టం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. పార్టీ నేతలుగా తామంతా వెనకే ఉంటామని గడ్కరీ అన్నారు.