AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ త్రీ

తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ షో మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్ సభ్యులు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు. షూటింగ్ ఒక రోజు ముందు జరుగుతుంది కాబట్టి వీరు ముందుగానే హౌస్‌లోకి ఎంటరయ్యారు. బిగ్‌బాస్ సీజన్ 3 గతంలో ఎన్నడూ లేనన్ని వివాదాల నడుమ టీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్న ఈ రియాలిటీ షోపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు ఈ మూడో సీజన్ జరుగుతుందా? లేదా? […]

గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ త్రీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 21, 2019 | 11:28 AM

Share

తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ షో మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్ సభ్యులు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు. షూటింగ్ ఒక రోజు ముందు జరుగుతుంది కాబట్టి వీరు ముందుగానే హౌస్‌లోకి ఎంటరయ్యారు. బిగ్‌బాస్ సీజన్ 3 గతంలో ఎన్నడూ లేనన్ని వివాదాల నడుమ టీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్న ఈ రియాలిటీ షోపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు ఈ మూడో సీజన్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు జనాల మెదళ్లను తొలిచేశాయి.

అటు మానవహక్కుల సంఘం, ఇటు హైకోర్టులో వేసిన పిటిషన్లు, మరోపక్క ఓయూ జేఏసీ నుంచి హెచ్చరికలు. బిగ్‌బాస్ చుట్టూ ఇంట ఉచ్చుబిగుసుకున్న నేపథ్యంలో బిగ్‌బాస్ షో టీమ్ హైకోర్టును ఆశ్రయించడం అక్కడ టీమ్‌కు ఊరట కలగడం వంటి సంఘటనలు జరిగినా.. చివరికి ఏమవుతుందో తెలియని ఉత్కంఠ వేధించింది. ఈ పరిస్థితిలో అన్ని రూమర్స్‌ను కొట్టి పారేస్తూ మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ ఆడియన్స్ ముందుకు రానుంది.

అటు ఆల్‌మోస్ట్ 14 మంది కంటెస్టెంట్ల జాబితా కూడా ఇప్పటికే సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే చాల వరకు సోషల్ మీడియాలో  సెలబ్రిటీలే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తున్నారు. యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, నటి హేమ, టీవీ9 జాఫర్.. ఇలా చాలమంది కన్‌ఫామ్ అయిపోయారు. ఎన్నో వివాదాలను తోసుకుంటూ టీవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న బిగ్‌బాస్ 3..గతంలో కంటే ఎంత పాపులర్ అవుతుందో చూడాలి.

Follow Us
పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ వివాదం.. చెఫ్‌కు షాకిచ్చిన యాజమాన్యం!
పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ వివాదం.. చెఫ్‌కు షాకిచ్చిన యాజమాన్యం!
గమ్యానికి చేరువలో ఆగిన గుండె.. మారథాన్‌లో కుప్పకూలిన యువతి!
గమ్యానికి చేరువలో ఆగిన గుండె.. మారథాన్‌లో కుప్పకూలిన యువతి!
రెమ్యునరేషన్ తక్కువైందని సీత పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్
రెమ్యునరేషన్ తక్కువైందని సీత పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్
ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు ఛార్జింగ్‌ను ఎలా బదిలీ చేయాలో తెలుసా?
ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు ఛార్జింగ్‌ను ఎలా బదిలీ చేయాలో తెలుసా?
ఎముకల పుష్టికి హెల్దీ రాగి బర్ఫీ.. 
ఎముకల పుష్టికి హెల్దీ రాగి బర్ఫీ.. 
బంగాళాదుంపలను ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచాలి? బెస్ట్‌ ట్రిక్స్‌..!
బంగాళాదుంపలను ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచాలి? బెస్ట్‌ ట్రిక్స్‌..!
హీరోగా కమెడియన్.. స్పెషల్ సాంగ్ చేసిన కృష్ణ.. 32 ఏళ్లైనా..
హీరోగా కమెడియన్.. స్పెషల్ సాంగ్ చేసిన కృష్ణ.. 32 ఏళ్లైనా..
భోజనాల్లో 2కేజీల మటన్ కూర ఇలా వండితే 10 మందికి మంచిగా పెట్టొచ్చు
భోజనాల్లో 2కేజీల మటన్ కూర ఇలా వండితే 10 మందికి మంచిగా పెట్టొచ్చు
ఎక్కువ మసాలా లేకుండా .. పాతకాలం పద్దతిలో రుచికరమైన కోడి కూర..
ఎక్కువ మసాలా లేకుండా .. పాతకాలం పద్దతిలో రుచికరమైన కోడి కూర..
ఇట్స్ అఫీషియల్.. OTTలో రీసెంట్ బ్లాక్ బస్టర్..తెలుగులోనూ చూడొచ్చు
ఇట్స్ అఫీషియల్.. OTTలో రీసెంట్ బ్లాక్ బస్టర్..తెలుగులోనూ చూడొచ్చు