పశ్చిమగోదావరిజిల్లా ప్రజలకు శుభవార్త

పచ్చని పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. జిల్లాలో పిషరీస్ యూనివర్శీటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఎపి మంత్రివర్గం ఇవాళ నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్..

పశ్చిమగోదావరిజిల్లా ప్రజలకు శుభవార్త
Follow us

|

Updated on: Sep 03, 2020 | 9:27 PM

పచ్చని పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. జిల్లాలో పిషరీస్ యూనివర్శీటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఎపి మంత్రివర్గం ఇవాళ నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎపిలో మత్స్య సంపద అధికంగా ఉందని.. ఆక్వా, ఫిషరీస్ రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారని వారికి ఉపయోగపడేలా పిషరీస్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం సంకల్పించింది. బాపట్ల దగ్గర ఒక మెడికల్ కాలేజ్, ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర మెడికల్ కాలేజీకి రాయవరం గ్రామంలో భూమిని కేటాయిస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

Latest Articles
T20 ప్రపంచకప్‌ కోసం సూర్య సన్నాహాలు.. మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి
T20 ప్రపంచకప్‌ కోసం సూర్య సన్నాహాలు.. మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి
అరే ఏంట్రా ఇది.. యంగ్ హీరో బాడీ మీద ఇలాంటి గేమ్సా.. ?
అరే ఏంట్రా ఇది.. యంగ్ హీరో బాడీ మీద ఇలాంటి గేమ్సా.. ?
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర.!
బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర.!
బాబీ డియోల్ డాన్స్ అచ్చు దించేసిన హీరోయిన్.. 32 ఏళ్ల క్రితమే...
బాబీ డియోల్ డాన్స్ అచ్చు దించేసిన హీరోయిన్.. 32 ఏళ్ల క్రితమే...
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..