Anil Kumar
నన్ను చూస్తే ఎలా ఉంది.? కానీ నేను అది కాదు.. శోభిత కామెంట్స్
07 May 2024
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ఇప్పుడు బాలీవుడ్ టూ హాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది.
వరసబెట్టి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ హీరోయిన్ గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు.. న్యూ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
మొన్న ఈ మధ్య శోభిత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కామెంట్ నెట్టింట బాగా హాట్ టాపిక్ మరీనా సంగతి తెలిసిందే.!
"నేను అందరికీ నచ్చకపోయినా నాకేం పర్లేదు" అని అర్థం వచ్చేలా శోభితా చేసిన పోస్ట్ నెట్టింట మారుమోగిపోయింది.
తాజాగా మరోసారి ఈ అమ్మడి కామెంట్స్ వైరల్ అయ్యాయి.. తనని చూస్తే ఎంతో కఠినంగా కనిపిస్తానని అన్నారు నటి శోభిత.
తాను చేసిన సినిమాలు, పాత్రలు కూడా అలాంటివే కావడంతో అందరికీ అలాంటి అభిప్రాయం ఉంటుందని అన్నారు. కానీ..
తాను చాలా మృదు స్వభావినినని, చిన్న చిన్న ఆనందాలకే పొంగిపోతానని, ఎవరిపై ఎక్కువగా ఆధారపడతాననీ చెప్పారు శోభిత.
ఇక్కడ క్లిక్ చెయ్యండి