ఓటేసిన మాజీ ప్రధాని దేవెగౌడ దంపతులు

లోక్‌సభ రెండో విడత ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ పార్టీ అధినేత దేవెగౌడ ఓటేశారు. కర్ణాటక హాసన్‌లోని పడువలహిప్పేలో దేవగౌడ, ఆయన భార్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాాగా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 95 నియోజకవర్గాల్లో రెండో విడత ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఓటేసిన మాజీ ప్రధాని దేవెగౌడ దంపతులు

Edited By:

Updated on: Apr 18, 2019 | 12:01 PM