650 మందికి ఉచితంగా అభినందన్ తరహా మీసకట్టు

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:26 PM

బెంగళూరు: అభినందన్ ఇప్పుడు దేశానికి హీరో. అతని మీట తీరు, మెయిర్ స్టెయిల్, మీసకట్టుకు చాలా పాపులారిటీ ఉంది. యువత ఎక్కువగా వీటిని ఇష్టపడుతున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలో బెంగళూరులో ఓ వ్యక్తి 650 మందికి ఉచితంగా అభినందన్ తరహాలో మీస కట్టు హెయిర్ స్లెయిల్‌ను యువకులకు జుట్టు, మీసాలు కత్తించాడు. అతని పేరే డిజైనర్ నానేశ్. దీని గురించి అతను మాట్లాడుతూ ఇలా యువతకు ఉచితంగా అభినందన్ స్టైల్లో జట్టు, మీసాలు కట్ చేయడం ద్వారా […]

650 మందికి ఉచితంగా అభినందన్ తరహా మీసకట్టు
Follow us on

బెంగళూరు: అభినందన్ ఇప్పుడు దేశానికి హీరో. అతని మీట తీరు, మెయిర్ స్టెయిల్, మీసకట్టుకు చాలా పాపులారిటీ ఉంది. యువత ఎక్కువగా వీటిని ఇష్టపడుతున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలో బెంగళూరులో ఓ వ్యక్తి 650 మందికి ఉచితంగా అభినందన్ తరహాలో మీస కట్టు హెయిర్ స్లెయిల్‌ను యువకులకు జుట్టు, మీసాలు కత్తించాడు. అతని పేరే డిజైనర్ నానేశ్. దీని గురించి అతను మాట్లాడుతూ ఇలా యువతకు ఉచితంగా అభినందన్ స్టైల్లో జట్టు, మీసాలు కట్ చేయడం ద్వారా వారిలో దేశభక్తిని ఇనుమడింప చేస్తున్నానని చెప్పారు. రక్షణ శాఖను ఇష్టపడే దిశగా వారిలో స్ఫూర్తి నింపుతున్నానని అన్నారు.

భారత్‌లోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ను తరిమి కొట్టి వీరత్వాన్ని చూపించిరు అభినందన్. అయితే తన ఫైటర్ జెట్ కూడా దాడికి గురి కావడంతో ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగి వారి చేతికి చిక్కాడు. అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డా దేశ రహస్యాలను వెల్లడించకుండా తెగువ చూపించారు. అయితే రెండు రోజుల్లోనే తిరిగి భారత్‌కు వచ్చిన అభినందన్ ఒక్కసారిగా యావత్ భారత దేశానికి హరో అయిపోయారు.