Big News Big Debate: ఎన్నిక ఫలితం ఈటల బలమా? బీజేపీ సత్తానా..? (లైవ్ వీడియో)

|

Nov 02, 2021 | 7:10 PM

ఎన్నిక ఫలితం ఈటల బలమా? బీజేపీ సత్తానా? దుబ్బాక, హుజూరాబాద్‌ విజయాలతో రూరల్‌లో కూడా బీజేపీ బలం పెరిగినట్టు భావించవచ్చా? సోషల్‌ మీడియా ఫేక్‌ ప్రచారం ఎన్నికలను ప్రభావితం చేసిందా? పథకాలు, క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌ ను సానుభూతి డామినేట్‌ చేసిందా?