మహిళల టీ20 ఛాలెంజ్‌కు స్పాన్సర్​గా జియో

భారతదేశంలో మహిళల క్రికెట్​కు తమ మద్దతు ఉంటుందని రిలయన్స్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకురాలు, ఛైర్​పర్సన్​ నీతా అంబానీ ప్రకటించారు.  ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న మహిళల టీ20 ఛాలెంజ్​కు జియో, రిలయన్స్​ ఫౌండేషన్​, ఎడ్యుకేషన్​ అండ్​ స్పోర్ట్స్​ ఫర్​ ఆల్ స్పాన్సర్​గా ఉంటుందని తెలిపారు...

మహిళల టీ20 ఛాలెంజ్‌కు స్పాన్సర్​గా జియో
Follow us

|

Updated on: Nov 01, 2020 | 10:53 PM

BCCI Announce : దుబాయ్ వేదికగా జరుగనున్న మహిళల టీ 20 ఛాంపియన్స్ లీగ్‌కు స్పన్సర్స్ దొరికారు. ఈ వివరాలను బీసీసీఐ  వెల్లడించింది. భారతదేశంలో మహిళల క్రికెట్​కు తమ మద్దతు ఉంటుందని రిలయన్స్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకురాలు, ఛైర్​పర్సన్​ నీతా అంబానీ ప్రకటించారు.  ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న మహిళల టీ20 ఛాలెంజ్​కు జియో, రిలయన్స్​ ఫౌండేషన్​, ఎడ్యుకేషన్​ అండ్​ స్పోర్ట్స్​ ఫర్​ ఆల్ స్పాన్సర్​గా ఉంటుందని తెలిపారు.

“మహిళల టీ20 ఛాలెంజ్​ను నిర్వహిస్తున్నందుకు బీసీసీఐకి నా హృదయపూర్వక అభినందనలు. భారత్​లో మహిళల క్రికెట్​ అభివృద్ధికి ఇదో ముందడుగు. ఈ అద్భుతమైన కార్యక్రమానికి మా పూర్తి సహకారాన్ని అందించడం ఆనందంగా ఉంది. క్రీడాకారులందరి సామర్థ్యాలపై నాకు అపారమైన నమ్మకం ఉంది. రెండేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో భారత మహిళా క్రికెటర్లు సాధించిన అద్భుత విజయాలతో దేశాన్ని గర్వించే విధంగా చేశారు. ఇలాంటి ప్రతిభ ఉన్న మహిళా క్రికెటర్లకు మౌలిక సదుపాయాలు, శిక్షణ, పునరావాస సౌకర్యాలను అందేలా చూడటం మా లక్ష్యం. అంజుమ్​, మిథాలీ, స్మృతి మంధాన, హర్మన్​ప్రీత్​, పూనమ్​ యాదవ్​ గొప్ప రోల్​మోడల్స్​. టీమ్​ఇండియాలోని ప్రతి మహిళా క్రికెటర్​ గొప్ప విజయాన్ని, కీర్తిని సంపాందించాలని కోరుకుంటున్నా.”

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​)లో భాగంగా ఉమెన్స్​ టీ20 ఛాలెంజ్​ను భారత క్రికెట్​ నియంత్రణ మండలి నిర్వహిస్తోంది. యూఏఈలోని షార్జా వేదికగా సూపర్​ నోవాస్​, ట్రయల్​ బ్లేజర్స్​, వెలాసిటీ అనే మూడు టీమ్​లు తలపడనున్నాయి. ఈ జట్లకు హర్మన్​ప్రీత్​ కౌర్​,స్మృతి మంధాన, మిథాలీ రాజ్​లు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. నవంబరు 4 నుంచి మహిళల టీ20 ఛాలెంజ్​ ప్రారంభం కానుంది.​ నవంబర్ 4, 5, 7 మరియు 9 తేదీల్లో షార్జాలో మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్‌తో పాటు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ దేశాల మహిళా క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో