జగన్ చరిత్రలో నిలిచిపోతారు: ఆర్ కృష్ణయ్య ప్రశంసలు

ఏపీలో ఉన్న 139 బీసీ కులాలను గుర్తించి, వాటికి అనుగుణంగా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం, వాటికి చైర్మన్లను నియమించడం ద్వారా సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని

జగన్ చరిత్రలో నిలిచిపోతారు: ఆర్ కృష్ణయ్య ప్రశంసలు
Follow us

| Edited By:

Updated on: Nov 01, 2020 | 9:14 AM

R Krishnaiah praises YS Jagan: ఏపీలో ఉన్న 139 బీసీ కులాలను గుర్తించి, వాటికి అనుగుణంగా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం, వాటికి చైర్మన్లను నియమించడం ద్వారా సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీ కులాలన్నీ జగన్‌కి రుణపడి ఉంటాయని ఆయన అన్నారు. శనివారం గుంటూరు, చిలకలూరిపేటల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,416 కొత్త కేసులు.. 5 మరణాలు)

బీసీల సమస్యలపై తాను వివిధ రాష్ట్రాల్లో పోరాడుతున్నానని, కానీ ఏపీలో మాత్రం ఆ అవకాశం లేదని, జగన్ సీఎంగా ఉండటమే అందుకు కారణమని అన్నారు. అప్పుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి బీసీలపై చిత్తశుద్ధితో వ్యవహరించారని, ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌ ఒక అడుగు ముందుకేసి బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చారని ప్రశంసలు కురిపించారు. (Bigg Boss 4: కంటెస్టెంట్‌ల కళ్లు తెరిపించిన నాగార్జున)

Latest Articles
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు