బోయపాటికి షాక్ ఇచ్చిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ కలయికలో వచ్చిన చిత్రం ‘జై సింహ’. గతేడాది రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తర్వాత బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ […]

బోయపాటికి షాక్ ఇచ్చిన బాలయ్య
Follow us

|

Updated on: Apr 27, 2019 | 6:15 PM

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ కలయికలో వచ్చిన చిత్రం ‘జై సింహ’. గతేడాది రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తర్వాత బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ పూర్తి కాకపోవడంతో కె.ఎస్.రవికుమార్ తో సినిమా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారట బాలయ్య. దీంతో బోయపాటి మరో మూడు నెలలు వెయిట్‌‌ చేయాల్సి ఉంది.