AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో మూడు రోజుల్లో జాక్ పాట్ కొట్టనున్న రాశులివే!

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారం లేదా కలయిక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే శ్రావణమాసం చివరి శని వారం రోజున అత్యంత అద్భుతమైన గజకేసరి రాజయోగం ఏర్పడనున్నదంట. ఇది 12 రాశుల పై దాని ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారకి మాత్రం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Aug 19, 2025 | 9:42 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలసంచారం అనేది సహజం. అయితే శ్రావణ మాసం ముగింపు దశకు వచ్చేసింది. శని వారం రోజున తిథి అమావాస్య. అయితే ఈరోజు శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడటం వలన నాలుగు రాశుల వారికి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయంట.

1 / 5
మిథున రాశి :  మిథునరాశి వారికి గజకేసరి రాజయోగం వలన జాక్ పాట్ తగలనుంది. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కష్టాలన్నీ తీరిపోయి ఆనందంగా ఉంటారు. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకొస్తాయి.

2 / 5
సింహ రాశి :   గజకేసరి రాజయోగంతో ఈ రాశి వారికి ఆర్థికంగా లక్కు కలిసి వస్తుంది. ధన లాభం కలుగుతుంది. ఖర్చులు తగ్గి చేతిలో డబ్బు నిలవడంతో చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.

3 / 5
మీన రాశి : గజకేసరి రాజయోగం వలన ఈ రాశి వారు కష్టాల నుంచి బయటపడి చాలా ఆనందంగా జీవిస్తారు. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులు అనుకోని విధంగా లాభాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఆనందంగా గడుపుతారు.

4 / 5
కర్కాటక రాశి : గజకేసరి  రాజయోగం వలన వీరు ఏ పని చేపట్టినా అందులో విజయం అందుకుంటారు. ఆర్థికంగా అనేక లాభాల చేకూరుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసివస్తుంది.

5 / 5
Follow Us
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్

కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!

రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు

విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌

జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?

3.8 సెకన్లలో 100 కి.మీ వేగం..మెర్సిడెస్ AMG E 53

నిరుద్యోగులకు RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే

మద్యం ప్రియులకు బిగ్‌ అలర్ట్ .. ధరల పెంపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం