Saaho: అభిమానులకి పండగే : అరుణ్‌ విజయ్‌

హైదరాబాద్‌: ‘బాహుబలి’ తర్వాత ‘సాహో’లో కొత్త ప్రభాస్‌ని చూస్తారని యాక్టర్ అరుణ్‌ విజయ్‌ అన్నారు. ఆదివారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సాహో’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు త్వరలోనే పండగ రాబోతోంది. ఈ పాత్ర నేను చేస్తే బాగుంటుందని ప్రభాస్‌ చెప్పారు. ఆయనకు నా ధన్యవాదాలు. ప్రభాస్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. అలాంటి వ్యక్తి నటించిన సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం. సుజీత్‌ చూడటానికి […]

Saaho: అభిమానులకి పండగే : అరుణ్‌ విజయ్‌
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2019 | 7:03 AM

హైదరాబాద్‌: ‘బాహుబలి’ తర్వాత ‘సాహో’లో కొత్త ప్రభాస్‌ని చూస్తారని యాక్టర్ అరుణ్‌ విజయ్‌ అన్నారు. ఆదివారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సాహో’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు త్వరలోనే పండగ రాబోతోంది. ఈ పాత్ర నేను చేస్తే బాగుంటుందని ప్రభాస్‌ చెప్పారు. ఆయనకు నా ధన్యవాదాలు. ప్రభాస్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. అలాంటి వ్యక్తి నటించిన సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం. సుజీత్‌ చూడటానికి చాలా చిన్నవారిలా కనిపించినా, అతని విజన్‌ చాలా పెద్దది. జాకీష్రాఫ్‌, మందిరాబేడి, నీల్‌నితిన్‌ ముకేశ్‌ తదితర నటులతో మంచి నటన రాబట్టుకున్నారు. హాలీవుడ్‌ స్థాయిలో సినిమా ఉంటుంది. ఇందులోని ప్రతి సన్నివేశం కోసం ప్రభాస్‌ ఎంతో కష్టపడ్డారు.యాక్టింగ్‌, స్టైల్‌, నటన అన్నీ కొత్తగా ఉంటాయి. ఒక కొత్త ప్రభాస్‌ను చూస్తారు’’ అని చెప్పుకొచ్చారు.

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి:

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో