వారికి రూ.10వేలు కాదు..రూ. ల‌క్ష ఆర్థిక సాయం..

ముందుగా ప్ర‌క‌టించిన ప‌దివేల సాయాన్ని ఏకంగా రూ. ల‌క్ష‌కు పెంచింది ఏపీ ప్ర‌భుత్వం. రూ. 10వేలు తీసుకునేందుకు బాధితులు నిరాక‌రించ‌డంతో స‌ర్కార్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది.

వారికి రూ.10వేలు కాదు..రూ. ల‌క్ష ఆర్థిక సాయం..
Follow us

|

Updated on: May 14, 2020 | 9:34 AM

విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ ప‌రిశ్ర‌మ‌ దుర్ఘ‌ట‌నలో స్టైరీన్ గ్యాస్ వ‌ల్ల ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న 321 మంది బాధితుల‌కు ప్ర‌భుత్వం రూ. 10 వేల ఆర్థిక ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ముందుగా ప్ర‌క‌టించిన ప‌దివేల సాయాన్ని ఏకంగా రూ. ల‌క్ష‌కు పెంచింది ఏపీ ప్ర‌భుత్వం. రూ. 10వేలు తీసుకునేందుకు బాధితులు నిరాక‌రించ‌డంతో స‌ర్కార్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు సంబంధించిన డీడీల‌ను బాధితుల‌కు మంత్రులు ఆస్ప‌త్రిలో అంద‌జేశారు. కోలుకున్న వారిని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేశారు వైద్యులు.

క‌రోనా లాక్‌డౌన్ ఆంక్ష‌ల్లో స‌డ‌లింపులు ప్ర‌క‌టించ‌డంతో విశాఖలో ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ తిరిగి ప‌నులు మొద‌లుపెట్టిన స‌మ‌యంలో మే 7వ తేదీన తెల్ల‌వారు జామున మూడున్న‌ర గంట‌లకు స్టైరిన్ విష వాయువు లీకైంది. కొద్ది నిమిషాల్లోనే ఆర్ఆర్ వెంక‌టాపురం స‌హా ప‌లు ప్రాంతాల్లో గాలి విష‌పూరితంగా మారిపోయింది. నిద్ర‌లో ఉన్న ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఆ గ్యాస్ కార‌ణంగా క‌ళ్లు, చర్మం మంట‌ల‌తో మెలకువ వ‌చ్చి.. ప్రాణాలు కాపాడుకునేందుకు ప‌రుగులు తీశారు. దీనిపై పోలీసుల‌కు స‌మాచారం అందిన వెంట‌నే స‌హాయ చర్య‌లు చేప‌ట్టారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది క‌లిసి వేగంగా ప్ర‌జ‌ల్ని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. వంద‌లాది మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లో 12 మంది మ‌ర‌ణించారు. అందులో కొంత మంది ఆ విష వాయువుల నుంచి త‌ప్పించుకుని దూరంగా ప‌రిగెత్తుతున్న స‌మ‌యంలోనే ఎక్క‌డిక‌క్క‌డ కుప్ప‌కూలి ప్రాణాలు వ‌దిలారు. వంద‌ల మంది ప్ర‌జ‌లు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో