
విశాఖ: HPCL రిఫైనరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది, అగ్నిప్రమాదం కారంముగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మాటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు భారీగా ఎగసి పడుతుండటంతో స్థానికులు భయంతో పరుగులు తీస్తున్నారు.