సెంట్రల్ జైలు నుంచి కొల్లు రవీంద్ర విడుదల

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. రవీంద్రకు రెండు రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్

సెంట్రల్ జైలు నుంచి కొల్లు రవీంద్ర విడుదల

Edited By:

Updated on: Aug 26, 2020 | 9:42 AM

Kollu Ravindra released: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. రవీంద్రకు రెండు రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్ మంజూరు కాగా ఇవాళ ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా 28 రోజుల పాటు విజయవాడలోని ఉండాలని కోర్టు ఆదేశించింది. అలాగే సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం సాక్షుల ప్రభావితం చేయకూడదని, సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని తెలిపింది. అయితే వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్రను ఏ4 నిందితుడిగా పోలీసులు చేర్చారు. జూలై 3న అతడిని తుని వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణ అనంతరం సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Read More:

ఆసుపత్రిలో చేరిన వివాదాస్పద నటి భర్త

కరోనా నెగిటివ్‌.. నా వద్ద కూరగాయలు కొనొచ్చు