కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,381 కొత్త కేసులు.. 10 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,381 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,381 కొత్త కేసులు.. 10 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Sep 25, 2020 | 9:08 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,381 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,81,627 కు చేరింది. 24 గంటల్లో 10 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,080కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,021మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,50,160 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30,387 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 57,621  పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 27,41,836 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 386, ఆదిలాబాద్ 15, భద్రాద్రి కొత్తగూడెం 97, జగిత్యాల్‌ 51, జనగాం 23, జయశంకర్ భూపాలపల్లి 19, జోగులమ్మ గద్వాల్‌ 25, కామారెడ్డి 58, కరీంనగర్‌ 119, ఖమ్మం 84, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 13, మహబూబ్‌ నగర్‌ 42, మహబూబాబాద్‌ 68, మంచిర్యాల్‌ 29, మెదక్‌ 39, మేడ్చల్ మల్కాజ్‌గిరి 193, ములుగు 15, నాగర్‌ కర్నూల్‌ 67, నల్గొండ 132, నారాయణ్‌పేట్‌ 12, నిర్మల్‌ 43, నిజామాబాద్‌ 69, పెద్దంపల్లి 31, రాజన్న సిరిసిల్ల 70, రంగారెడ్డి 227, సంగారెడ్డి 50, సిద్ధిపేట్‌ 86, సూర్యాపేట 78, వికారాబాద్‌ 23, వనపర్తి  58, వరంగల్‌ రూరల్‌ 24, వరంగల్‌ అర్బన్‌ 83, యాద్రాది భువనగిరి 52 కేసులు నమోదయ్యాయి.

Read More:

Bigg Boss 4: హీట్ పెంచేందుకు వచ్చిన హాట్ బ్యూటీ.. ఎవరో తెలుసా!

వైఎస్ వివేకా హత్య కేసు.. మరోమారు మున్నాను ప్రశ్నించనున్న సీబీఐ

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు