ఏపీ కరోనా అప్‌డేట్స్‌:10,368 కొత్త కేసులు.. 84 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,368 కరోనా కేసులు నమోదయ్యాయి

ఏపీ కరోనా అప్‌డేట్స్‌:10,368 కొత్త కేసులు.. 84 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2020 | 7:37 PM

Andhra Pradesh Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,368 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,42,244కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 84 మంది మరణించగా.. మృతుల సంఖ్య 4,053కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,350 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 3,36,981కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 37,82,746 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,01,210 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 456, చిత్తూరులో 1068, తూర్పు గోదావరిలో 1208, గుంటూరులో 617,  కడపలో 994, కృష్ణాలో 311, కర్నూలులో 813, నెల్లూరులో 1059, ప్రకాశంలో 888, శ్రీకాకుళంలో 629, విశాఖలో 825, విజయనగరంలో 552, పశ్చిమ గోదావరిలో 948 కేసులు నమోదయ్యాయి.

Read More:

‘కన్నానులే’ పాటకు లావణ్య స్టెప్పులు.. అదరగొట్టిందిగా

ఆ ఐదు రాష్ట్రాల్లోనే కరోనా అధికం: కేంద్ర ఆరోగ్య శాఖ

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో