AP Rains: ఏపీలో వర్షాలు ఇక తగ్గినట్టేనా..? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్

|

Oct 27, 2024 | 1:03 PM

ఏపీలో వర్షాలు ఇంకా తగ్గలేదు.? వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇలా..

AP Rains: ఏపీలో వర్షాలు ఇక తగ్గినట్టేనా..? ఇదిగో తాజా వెదర్ రిపోర్ట్
Ap Rains
Follow us on

ఉత్తర ఒడిశా తీరప్రాంతంలో ఉన్న ఉపరతల ఆవర్తనం ఈరోజు కోస్తా, ఒడిస్సా తీరప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు విస్తరించి.. ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశగా వంగి ఉంటోంది. దీంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:
———————————–

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
——————————–

ఇవి కూడా చదవండి

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
—————————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఇది చదవండి: అయ్యబాబోయ్.! ఏం అందం.. మజిలీ మూవీలో ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్

రాయలసీమ :-
———–

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఇది చదవండి: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..