Lok Sabha Polls 2024: ఆ ఎంపీ సీటులో సీన్ మారుతుందా..? టీడీపీ పొత్తు లెక్కలు వర్కౌట్ అవుతాయా..?
ఏపీలో జమిలి ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఆ సీటుకి అభ్యర్థి ఎవరన్న అన్వేషణ టీడీపీలో మొదలవుతుంది. అదిగో ఆయన అని చెప్పుకునేందుకు ఆ పార్టీలో ఒక్కరంటే ఒక్క స్ట్రాంగ్ లీడర్ లేరక్కడ. పార్టీ ఆవిర్భావం నుంచి పదిసార్లు ఎన్నికలు జరిగితే అక్కడ గెలిచింది కేవలం రెండుసార్లే.
ఏపీలో జమిలి ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఆ సీటుకి అభ్యర్థి ఎవరన్న అన్వేషణ టీడీపీలో మొదలవుతుంది. అదిగో ఆయన అని చెప్పుకునేందుకు ఆ పార్టీలో ఒక్కరంటే ఒక్క స్ట్రాంగ్ లీడర్ లేరక్కడ. పార్టీ ఆవిర్భావం నుంచి పదిసార్లు ఎన్నికలు జరిగితే అక్కడ గెలిచింది కేవలం రెండుసార్లే. 20ఏళ్లుగా పార్టీ ఓడిపోతున్న సీటులో రిస్క్ తీసుకోడానికి నేతలు ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో ఎవరో ఒకరిని నిలబెడుతూ వస్తున్న పార్టీ.. ఈసారి సీన్ మారాలనుకుంటోంది. పొత్తుల లెక్కలేసుకుంటోంది. ఒంగోలు ఎంపీ సీటులో టీడీపీ ఏం చేయబోతోంది? ఫలితం ఎలా ఉండబోతోంది? వాచ్ దిస్ వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos