AP Rains: చల్ల.. చల్లని న్యూస్.! ఆంధ్రాలో ఈ ప్రాంతాలకు ఫుల్ వర్షాలు.. ఈదురుగాలులు కూడా.!

దక్షిణ అంతర్భాగ కర్నాటక, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం.. ఆగ్నేయ అరేబియా సముద్రం ఆనుకుని ఉన్న కేరళ నుండి కర్ణాటక మీదుగా మరఠ్వాడా వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణితో విలీనం అయింది. నైరుతి రుతుపవనాలు మే 19, 2024 నాటికి దక్షిణ అండమాన్..

AP Rains: చల్ల.. చల్లని న్యూస్.! ఆంధ్రాలో ఈ ప్రాంతాలకు ఫుల్ వర్షాలు.. ఈదురుగాలులు కూడా.!
Andhra Weather

Updated on: May 14, 2024 | 2:17 PM

దక్షిణ అంతర్భాగ కర్నాటక, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం.. ఆగ్నేయ అరేబియా సముద్రం ఆనుకుని ఉన్న కేరళ నుండి కర్ణాటక మీదుగా మరఠ్వాడా వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణితో విలీనం అయింది. నైరుతి రుతుపవనాలు మే 19, 2024 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ లేదా నైరుతి గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
————————————————–

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————

ఈరోజు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
బలమైన ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

రేపు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
బలమైన ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

బలమైన ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
బలమైన ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
బలమైన ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

రాయలసీమ :-
——————-

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
బలమైన ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
బలమైన ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో )వీచే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us