టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు.. శ్రీవారి భక్తులకు పండగే..

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున.. భక్తులకు రెండు రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. 2019-20 సంవత్సరానికి రివైజ్డ్ బడ్జెట్ రూ. 3243 కోట్లుగా ఆమోదించారు. ఇందులో తిరుపతిలోని కళ్యాణమండపాలకు ఏసీ ఏర్పాటుకు రూ. 3.4 కోట్లు, పరిపాలన భవనం రిపేరింగ్‌లకు రూ.14.5 కోట్లను కేటాయించారు. శ్రీవరహస్వామి ఆలయంలోని […]

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు.. శ్రీవారి భక్తులకు పండగే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 28, 2019 | 4:43 PM

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున.. భక్తులకు రెండు రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. 2019-20 సంవత్సరానికి రివైజ్డ్ బడ్జెట్ రూ. 3243 కోట్లుగా ఆమోదించారు. ఇందులో తిరుపతిలోని కళ్యాణమండపాలకు ఏసీ ఏర్పాటుకు రూ. 3.4 కోట్లు, పరిపాలన భవనం రిపేరింగ్‌లకు రూ.14.5 కోట్లను కేటాయించారు. శ్రీవరహస్వామి ఆలయంలోని గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు రూ. 14 కోట్లు, ఘాట్ రోడ్డు రిపేరింగ్‌ల కోసం రూ. 8 కోట్లు కేటాయించారు. అంతేకాదు.. సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటుకి కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది.

ఇక ముంబాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణంకు రూ.30 కోట్లను కేటాయించారు. అ ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తోన్న వారణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అంతేకాదు.. జమ్ముకశ్మీర్‌లో కూడా శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు కూడా పాలక మండలి నిర్ణయించింది. రమణధీక్షితులును గౌరవ ప్రధాన అర్చకులుగా నియమిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ దూకుడు.. కేసీఆర్‎పై విమర్శలు..
ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ దూకుడు.. కేసీఆర్‎పై విమర్శలు..
రుతురాజ్ సెంచరీ మిస్.. రాణించిన డేరిల్.. SRH టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ మిస్.. రాణించిన డేరిల్.. SRH టార్గెట్ ఎంతంటే?
ఇప్ప పూలతో చెప్పలేని లాభాలు.. తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..!
ఇప్ప పూలతో చెప్పలేని లాభాలు.. తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం..!
బాలయ్య మందులో హాట్ వాటర్ పోసుకుంటారా..? ఇదిగో క్లారిటీ
బాలయ్య మందులో హాట్ వాటర్ పోసుకుంటారా..? ఇదిగో క్లారిటీ
10 బంతుల్లోనే 50 పరుగులు.. విల్ జాక్స్ ఆల్ టైమ్ రికార్డ్..
10 బంతుల్లోనే 50 పరుగులు.. విల్ జాక్స్ ఆల్ టైమ్ రికార్డ్..
దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరిలో జగన్
'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరిలో జగన్
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్