AP Weather Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు

Indian Meteorological Department: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్య భారత దేశం వైపుగా ప్రయాణం

  • Venkata Narayana
  • Publish Date - 4:46 pm, Sat, 21 August 21
1/4
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్య భారత దేశం వైపుగా ప్రయాణం
2/4
ఫలితంగా స్థిరంగా కొనసాగుతోన్న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి
3/4
రేపటికి మరింత బలపడనున్న అల్పపీడన ద్రోణి
4/4
ద్రోణి ప్రభావంతో ఈ నెల 21, 22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
Ads By Adgebra

హుజూరాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే దాకా వెళ్లింది.