Big News Big Debate: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచిన ఉక్కుతుఫాన్.. లైవ్ వీడియో..
ఉత్తరాంధ్ర సాగరతీరంలో ఏర్పడిన ఉక్కుతుఫాను తెలుగురాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రైవేటీకరణకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తుంటే.. రంగంలో దిగిన కేసీఆర్ నేనున్నానంటూ అధికారులను రంగంలోకి దింపారు.
ఉత్తరాంధ్ర సాగరతీరంలో ఏర్పడిన ఉక్కుతుఫాను తెలుగురాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రైవేటీకరణకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తుంటే.. రంగంలో దిగిన కేసీఆర్ నేనున్నానంటూ అధికారులను రంగంలోకి దింపారు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో పాల్గొనేందుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. అవకాశం ఉంటే మేమే ఆపేవాళ్లమని.. తెలంగాణ ప్రభుత్వమే కాదు అసలు సింగరేణి సంస్థకు కూడా బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం లేదంటూ ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. మలుపులు తిరుగుతున్న ఈ వ్యవహారంలో అసలు దోషి కేంద్రమే అంటూ కేటీఆర్ బైలదిల్లా థీయరీ బయటపెట్టారు.
Published on: Apr 11, 2023 06:54 PM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

