AP Weather Report: నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలైన దక్షిణి అండమాన్ ప్రాంతం వరకు సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 5.8 కి.మీల ఎత్తులో కొనసాగుతూ ఇది ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశా వైపు వంగి ఉంటున్నది. అలాగే నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశా వైపు వంగి, ఉపరితలద్రోణి, అల్పపీడనంతో అనుసంధానమైనది.
మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద అల్పపీడనం ఏర్పడి మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించింది. ఇది మే 09న అదే ప్రాంతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది . ఈ వాయుగుండం మే 10న ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది తొలుత ఉత్తర వాయువ్య దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు మే 11వ తేదీ వరకు కదులుతుంది. ఆ తర్వాత, ఇది క్రమంగా పుంజుకుని ఉత్తర-ఈశాన్య దిశగా బంగ్లాదేశ్-మయన్మార్ తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:
సోమవారం: తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 4°C వరకు పెరగవచ్చు
మంగళవారం: తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4°C వరకు పెరగవచ్చు
బుధవారం: తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది
గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 4° C వరకు పెరగవచ్చు
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:

రాయలసీమ

గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 4° C వరకు పెరగవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..