AP BJP: ఆ ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తున్నాం.. పార్టీ స్టార్టజీని రివీల్ చేసిన ఏపీ బీజేపీ చీఫ్!
టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్టార్టజీ గురించి చెప్పుకొచ్చారు. పార్టీ వ్యూహాలను, భవిష్యత్ ప్రణాళికలను స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని, కార్యకర్తలను సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి పదవులకు పోటీ చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ బీజేపీ నాయకులలో కసి ఉన్నప్పటికీ, ఏపీ నాయకులు కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు
టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్టార్టజీ గురించి చెప్పుకొచ్చారు. పార్టీ వ్యూహాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించామని, కార్యకర్తలను సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి పదవులకు పోటీ చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ బీజేపీ నాయకులలో కసి ఉన్నప్పటికీ, ఏపీ నాయకులు కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. సంకీర్ణంలో భాగంగా ఉన్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ తన సొంత జెండాను, ప్రభావాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. రాష్ట్రంలోని అనేక అంశాలపై పార్టీ దూకుడుగా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని మాధవ్ నొక్కి చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై కలిసి పని చేస్తూనే, పార్టీ బలోపేతానికి పూర్తి అంకితభావంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల దృష్టిని ఆకర్షించి, వారి ఆశలను నెరవేర్చే దిశగా పార్టీ విధానాలను రూపొందిస్తున్నామని మాధవ్ స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా.. 12 వేలకు పైగా ఓట్ల తేడాతో విక్టరీ
చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్..
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో..
అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!
మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే
తామర ఆకులనే ఫేస్ మాస్క్‌లుగా..! వేసవిలో వైరల్ ట్రెండ్

