Andhra Pradesh: పెన్షన్‌ విధానంపై త్వరలో ప్రత్యేక సమావేశం.. ఉద్యోగ సంఘాల భేటీలో మంత్రి బోత్స

ఏపీ సచివాలయంలో సీపీఎస్‌ అంశంపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ అయింది. మంగళవారం బ్లాక్‌ 2లో ఆర్థిక శాఖ కాన్ఫరెన్స్‌ హాలులో ఈ సమావేశం జరిగింది..

Andhra Pradesh: పెన్షన్‌ విధానంపై త్వరలో ప్రత్యేక సమావేశం.. ఉద్యోగ సంఘాల భేటీలో మంత్రి బోత్స
Botcha Satyanarayana
Follow us

|

Updated on: Dec 06, 2022 | 8:21 PM

ఏపీ సచివాలయంలో సీపీఎస్‌ అంశంపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ అయింది. మంగళవారం బ్లాక్‌ 2లో ఆర్థిక శాఖ కాన్ఫరెన్స్‌ హాలులో ఈ సమావేశం జరిగింది. ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. మొత్తం 13 ఉద్యోగ సంఘాలు ఈ కీలక సమావేశానికి హాజరుకాగా ఏడు సంఘాలు దూరంగా ఉన్నాయి.

ఈ ఈ సమావేశంలో సీపీఎస్‌ మినహా మిగిలిన అంశాలపై చర్చించారు. పెన్షన్‌ విధానంపై త్వరలో ప్రత్యేక సమాశం నిర్వహించనున్నట్లు మంత్రి బోత్స సత్యనారాయణ తెలిపారు. అలాగే గురుకుల టీచర్ల పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచేందుకు మంత్రి అంగీకారం తెలిపారు.

అలాగే సెప్టెంబర్‌ 1న మిలియన్‌ మార్చ్‌ సందర్‌భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ క్రిమినల్‌ కేసులను వెంటనే తొలగించాలని ఉద్యోగ సంఘాల సభ్యులు అప్పలరాజు, పార్థసారధిలు డిమాండ్‌ చేశారు. అలాగే పెండింగ్‌ అంశాలపై చర్చ ఉందని జీఏడీ కార్యదర్శి నుంచి పిలుపు రావడంతోనే ఈ సమావేశానికి వచ్చామన్నారు. కొత్త డీఏలు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో