విద్యుత్ ఉద్యోగుల విభజనకు కమిటీ ఏర్పాటు

Electricity Employees : ఏపీ విద్యుత్ ఉద్యోగుల విభజన ఓ కొలిక్కివచ్చింది. ఇందు కోసం ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.  ఏపీఎస్పీ డీసీఎల్, ఏపీసీపీ డీసీఎల్ మధ్య ఉద్యోగుల విభజనకు ఏపీ సర్కార్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్మన్‌గా ట్రాన్స్‌కో జేఎండి చక్రధర్ బాబును నియమించింది. సభ్యులుగా సీఎండీలు హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డిను ఏర్పాటు చేసింది.

విద్యుత్ ఉద్యోగుల విభజనకు కమిటీ ఏర్పాటు

Updated on: Jun 23, 2020 | 6:40 PM