మోరిస్‍విల్లెలో తెలుగు ఆడపడుచుల రంగవల్లులు

| Edited By: Pardhasaradhi Peri

Mar 22, 2019 | 7:27 AM

నార్త్ కరొలినా మోరిస్‍విల్లెలో తెలుగు ఆడపడుచులు ముగ్గుల పోటీలో టాలెంట్ చాటారు. వైవిధ్య డిజైన్లలో ముగ్గులు వేసి రంగులు నింపి ఆకట్టుకున్నారు. ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ వుమెన్స్ డే సందర్భంగా ఈ పొటీలు నిర్వహించింది. 

మోరిస్‍విల్లెలో తెలుగు ఆడపడుచుల రంగవల్లులు
Follow us on