ప్రమాదం అంచున బాల్యం

| Edited By:

Aug 01, 2019 | 6:56 PM

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ సంఘటనల్లో ఎందరో చిన్నారులు బాధితులుగా మిగులుతున్నారు. ముఖ్యంగా మధ్య ప్రాచ్య, ఆఫ్రికా దేశాల్లో యుద్ధాలు, దాడులు, అపహరణలు, అత్యాచారాల కారణంగా బాల్యం ప్రమాదంలో పడింది. గత ఏడాది రికార్డు స్థాయిలో 24 వేల మంది చిన్నారులపై ఈ ఘటనలు తీవ్ర ప్రభావాన్ని చూపించాయని ఐక్యరాజ్యసమితి వార్షిక నివేదిక చెబుతోంది. 

ప్రమాదం అంచున బాల్యం
Follow us on